dcsimg
Image of tangerine
Creatures » » Plants » » Dicotyledons » » Rue Family »

Tangerine

Citrus reticulata Blanco

కమలాపండు ( Telugu )

provided by wikipedia emerging languages

కమలా పండు (Mandarin orange) నిమ్మపండు లాగనే ఇది సిట్రస్ ప్రజాతికి చెందిన పండు. సంకర జాతి సిట్రస్ పండు. 10 మీటర్లు పడవుండే ఆకుపచ్చని పుష్పజాతి చెట్టు . ఎక్కువగా దక్షిణతూర్పు ఆసియా దేశాలైన ఇండియా ,చైనా ,వియత్నాం లలో పెరుగుతుంది . ఇందులో తీపి కమలా, చేదు కమలాలుగా ఉంటాయి.

రకాలు

కమలాపండు రూటేసి కుటుంబానికి చెందినది. కొన్ని రకాలు కమలాపండును మరొక సిట్రస్ జాతికి సంకరం చేసి ఉత్పత్తి చేస్తారు.

 src=
Canned and peeled mandarin orange segments
 src=
Kinnow, a variety of Mandarin orange from Pakistan

చిత్రమాలిక

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు